Brand Finance Report: అంబానీ, అదానీ కంపెనీలు కావు.. అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్ గా ఆ కంపెనీ? ఈ ఏడు విలువ ఎన్ని కోట్లకు పెరిగిందంటే?
ప్రపంచంలోని అత్యంత విలువైన 500 బ్రాండ్లలో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే కంపెనీ బ్రాండ్ విలువ 15 శాతం (5,100 కోట్ల డాలర్ల మేర) క్షీణించినప్పటికీ ...