General Elections 2024: కూటమి కూర్పులో ప్రధాన పార్టీలు బిజీబిజీ.. వచ్చే నెలరోజుల్లో చోటుచేసుకునేే పరిణామాలు అత్యంత ఆసక్తికరంరాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా...
Johnnie Moore on Barack Obama: భారతీయ ముస్లింల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై...
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున...
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తుండటంతో కొందరు నేతలు చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తున్నారు.. ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటరివ్వాలో తెలియట్లేదేమో కానీ.. ఒక్కోసారి తనకు సంబంధంలేని విషయాల్లో తల...
దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల అప్‌డేటెడ్ జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ...
తెలంగాణ ఉద్యమ నేతగా, నీళ్ళూ నిధులూ నియామకాలలో తెలంగాణ రాష్ట్రం నష్ట పోయింది అంటూ పలు సమావేశాలలో తన గొంతు వినిపించి, తెలంగాణ ఉద్యమానికి పథ నిర్దేశన...
ఈదేశంలో ఎన్ని ఉత్పాతాలు సంభవించినప్పటికీ రాజకీయాలు మాత్రం ఆగవు. ఉత్తర భారతంలో వడగాడ్పుల ధాటికి తట్టుకోలేక అనేక మంది పిట్టల్లా నేల రాలిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభాగ్య...
బెంగళూరు(Bangalore) నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం వాన కుదిపేసింది. తుఫాన్ ప్రభావంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూబెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు(Bangalore) నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం వాన కుదిపేసింది....
International Yoga Day: పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తోందా? అయితే ఈ యోగాసనాలు ట్రై చేయండి.. మంచి ఫలితాలుంటాయి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి యోగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యోగా...
Tana 2023: ఫిలడెల్పియాలో తానా 23వ మహా సభలు.. నటుడు రాజేంద్రప్రసాద్‌కు ఆహ్వానంఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను...
9tvbharath.com is a digital media owned by 9 TV Bharath media partner LLP.
9TVBharath provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.