Metro Train: రైల్లో రచ్చరంబోలా.. పబ్లిక్‌గా ఆపని చేస్తూ దొరికిపోయిన లవర్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్స్..మెట్రోలందు ఢిల్లీ మెట్రో రైలు వేరయా.. అందులో జరిగే వేషాలన్నీ బూతులేనయా.. అవును మరి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగినంతగా దేశంలోని ఏ మెట్రో ట్రైన్ పేరు వినిపించలేదు. కారణం.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు.మెట్రోలందు ఢిల్లీ మెట్రో రైలు వేరయా.. అందులో జరిగే వేషాలన్నీ బూతులేనయా.. అవును మరి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగినంతగా దేశంలోని ఏ మెట్రో ట్రైన్ పేరు వినిపించలేదు. కారణం.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు. ఢిల్లీలో మెట్రో పేరు వినిపిస్తే చాలు.. మళ్లీ ఏం జంట రెచ్చిపోయి.. ఏం పని చేసిందో అనే ఆలోచనే ముందుగా వస్తుంటుంది. అందుకు అనుగుణంగా మళ్లీ ఓ అశ్లీల ఘటన వెలుగు చూసింది. పబ్లిక్ ప్లేస్ అనే సోయి కూడా లేకుండా తెగబడ్డారు ప్రేమికులు. అందరు చూస్తుండగానే.. రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..ప్రయాణికులంతా మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ప్రేమ జంటలు సీట్లో కూర్చొని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. చుట్టూ జనాలు ఉన్నా అవేవీ లెక్క చేయలేదు. తమను అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు. అశ్లీలంగా ప్రవర్తించారు. అయితే, వీరి ‘ఏ’ సీన్ దృశ్యాలను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెట్రో ట్రైన్ అధికారులను ట్యాగ్ చేశారు.