Priya Prakash Varrier: ప్రకృతి ఒడిలో పరువాల విందు.. పిచేక్కిస్తోన్న ప్రియా ప్రకాష్ వారియర్నెట్టింట రెచ్చిపోయే భామల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ చిన్నదని గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో ఫాలోయింగ్ పెంచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తమ సినిమాల అప్డేట్స్ తోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా కూడా అవకాశాల కోసం గాలులు వేస్తూ ఉంటారు. రకరాల ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అలాగే నెట్టింట రెచ్చిపోయే భామల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ చిన్నదని గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో ఫాలోయింగ్ పెంచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓరు ఆధార్ లవ్ అనే మలయాళ సినిమాతో పరిచయం అయ్యింది ప్రియా. ఈ సినిమాలో కన్నుకొట్టే ఒక సీన్ తో పాపులర్ అయ్యిందిఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ నటించిన చెక్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ ఈ సినిమా బక్సాఫీష్ దగ్గర బోల్తాకొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో అమ్మడు తన అందాలతో అదరగొట్టింది.
ఆ తర్వాత యంగ్ హీరో తేజ సర్జ తో కలిసి ఇష్క్ అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలు మతిపోగొడుతున్నాయి. ప్రకృతి ఒడిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియా ప్రకాష్.