Did You Bigg Boss 7 Telugu: మహేష్ బాబు మూవీలో బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఏ సినిమాలో నటించిందో తెలుసా..?
వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ కొంతమందిని హౌస్ లోకి తీసుకువచ్చారు. వారిలో అశ్విని , నయని పావని తమ అందాలతో ఆకట్టుకున్నారు. కానీ నయని పావని ఊహించని విధంగా వచ్చిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యి అందరిని అవాక్ అయ్యేలా చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన ఏకైక హాట్ బ్యూటీ అశ్విని. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అశ్విని.బిగ్ బాస్ సీజన్ 7 లో హాట్ బ్యూటీలుగా ప్రేక్షకులను మెప్పించిన రతిక, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడమతొ ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారనే చెప్పాలి. ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ కొంతమందిని హౌస్ లోకి తీసుకువచ్చారు. వారిలో అశ్విని, నయని పావని తమ అందాలతో ఆకట్టుకున్నారు. కానీ నయని పావని ఊహించని విధంగా వచ్చిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యి అందరిని అవాక్ అయ్యేలా చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన ఏకైక హాట్ బ్యూటీ అశ్విని. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అశ్విని. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందు ఎక్కువ మందికి తెలియదు. ఆమె పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ అశ్విని నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు. సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించింది. అయితే రష్మిక అక్క పాత్రలో అశ్విని నటించింది. రష్మిక పెద్దక్క పాత్రలో హరితేజ నటించగా.. రెండో అక్కగా నటించింది అశ్విని శ్రీ.
ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అనే చెప్పాలి. ఆ సీన్ లో అశ్విని కనిపిస్తుంది. ఈ విషయాన్నీ చాలా మంది నోటీస్ చేసి ఉండరు. ఇప్పుడు అశ్విని బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకోవడంతో ఆమె నటించిన సినిమా సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు వీడియోలతో కుర్రకారును కవ్విస్తుంది అశ్విని. ఈ వారం నామినేషన్స్ అశ్విని కూడా ఉంది.