Tollywood :నెట్టింట మంటలు రేపుతోన్న ముద్దుగుమ్మలు.. అమలాపాల్ అరాచకం
యంగ్ హీరోలందరి సరసన నటించిన మెప్పించింది. ఈ మధ్య ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది రాశి. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ సొగసరి. తాజాగా తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. ఆతర్వాత ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. యంగ్ హీరోలందరి సరసన నటించిన మెప్పించింది. ఈ మధ్య ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది రాశి. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ సొగసరి. తాజాగా తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది అనుపమ. బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో నటిస్తోంది. ఈ మధ్య అనుపమ కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతిసనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన అందాలతో మతిపోగొడుతోంది.
నిహారిక చీరకట్టులో కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది