Pragya Jaiswal: సొగసుల కంచె తెంచేసిన బ్యూటీ.. తడి అందాలతో అదరగొట్టిన ప్రగ్యక్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రగ్య తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందం ప్రగ్య జైస్వాల్. ఈ సినిమా కంటే ముందు మిర్చి లాంటి కుర్రోడు అనే సినిమాలో నటించింది. కానీ కంచె సినిమా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రగ్య తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అయితే ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదు. కంచె తర్వాత చేసిన సినిమాలన్నీ ఆమెకు అంత హిట్ ను అందించలేకపోయాయి. ఆతర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ తో కలిసి నటించింది.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమాలో నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ మూవీ క్రెడిట్ అంతా బాలయ్యకే దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రగ్య మరో సినిమాలో నటించలేదు.
కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తెగ రెచ్చిపోతుంది. హాట్ హాట్ ఫోటోలు బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది ఈ భామ. తాజాగా ప్రగ్య జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి. తడి అందాలతో కవ్విస్తోంది ప్రగ్య. బ్లాక్ కలర్ బికినిలో అందాలు ఆరబోస్తున్న ప్రగ్య ఇచ్చిన ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. ఈ బ్యూటీ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.