జూబ్లీ హిల్స్ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యూత్ ప్రెసిడెం ట్ శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వీఆర్ గ్రూప్ పి.విజయభార్గవన్ చైర్మన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సమాజహితం కోసం పనిచేస్తానని వ్యక్తి గత కార్యక్రమాలకు కాకుండా ప్రజల ప్రాథ మిక హక్కులు కాపాడేందుకు ఈ పదవిని ఉప యోగించుకుంటానని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగడం, ప్రాథమిక హక్కులను కాపాడటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అన్యాయం జరిగిన ప్రజలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా అని అన్నారు.