Bedurulanka: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..యంగ్ హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక సినిమా ఆగస్టు నెలలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బోల్తాకొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ నేహా శర్మ నటించింది. ఈ సినిమా పై కార్తికేయ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయింది.వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తుంటాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు రానున్నాయి. అయితే లాంటి చడీ చప్పుడు లేకుండా కొన్ని సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మరో సినిమా చేరిపోయింది. ఆ సినిమానే బెదురులంక. యంగ్ హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక సినిమా ఆగస్టు నెలలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బోల్తాకొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ నేహా శర్మ నటించింది. ఈ సినిమా పై కార్తికేయ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయింది.ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది బెదురులంక సినిమా.. సడన్ గా ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. బెదురులంక సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. యుగాంతం నేపథ్యంలో బెదురులంక సినిమా సాగింది.ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది బెదురులంక సినిమా.. సడన్ గా ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. బెదురులంక సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. యుగాంతం నేపథ్యంలో బెదురులంక సినిమా సాగింది.ఇక ఇప్పుడు బెదురులంక సినిమా ఓటీటీలో రావడమతో సినీ లవర్స్ ఈ మూవీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్స్ లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా లో శివ పాత్రలో కార్తికేయ, చిత్ర పాత్రలో నేహా శెట్టి నటించగా, అజయ్ గోష్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే నాని నటించిన గ్యాంగ్ లీడర్, అజిత్ నటించిన వలిమై సినిమాల్లో విలన్ గాను నటించి మెప్పించాడు.