Tollywood: నభనటేష్ ఇలా.. తాప్సీ అలా.. నెట్టింట మంటలు రేపుతోన్న ముద్దుగుమ్మలు..డిఫరెంట్ ఫోటోలు.. మత్తెక్కించే ఫోజులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి వారిలో అందాల భామ తాప్సీ ఒకరు. తెలుగులో దర్శేకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. రవితేజ, ప్రభాస్ లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది. ఈ భామ ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తాప్సీ పెట్టింది పేరు.సినీ తారలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటారు. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయకపోయినా.. నెట్టింట మాత్రం రోజూ యాక్టివ్ గా ఉంటారు. డిఫరెంట్ ఫోటోలు.. మత్తెక్కించే ఫోజులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి వారిలో అందాల భామ తాప్సీ ఒకరు. తెలుగులో దర్శేకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. రవితేజ, ప్రభాస్ లాంటి హీరోల సరసన సినిమాలు చేసింది. ఈ భామ ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తాప్సీ పెట్టింది పేరు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా తాప్సీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అభిమానులను ఫిదా చేస్తుంది.టాలీవుడ్ లో మల్టీటాలెంటడ్ యాక్ట్రస్ లో నిత్యామీనన్ ఒకరు. చూడచక్కని రూపంతో పాటు ఆకట్టుకునే నటనతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది స్నేహ ఉల్లాల్. ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న ఈ భామ ప్రేక్షకులను ఫిదా చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నటసింహం బాలకృష్ణ నటించిన సింహ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నా.. ఆ క్రెడిట్ బాలయ్య అకౌంట్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో స్నేహాఉల్లాల్ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ వదిలిన ఫోటోలు వైరల్ గా మారాయి.