Leo: లియోలో మరో వర్సటైల్ యాక్టర్.. అదిరిపోయిన అర్జున్ గ్లింప్స్విక్రమ్ సినిమాతో ఓ రేంజ్ లో హిట్ కొట్టిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నాడు. విక్రమ్ సినిమాలో చాలా మంది స్టార్స్ ను పెట్టి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్. ఇప్పుడు లియో కి కూడా అదే పెట్రన్ యూజ్ చేస్తున్నారు. లియో లో కూడా చాలా మంది స్టార్ నటించనున్నారు. విక్రమ్ సినిమాకు ఆయన గతంలో తెరకెక్కించిన ఖైదీ సినిమాకు లింక్ చేస్తూ విక్రమ్ సినిమాలో హింట్ ఇచ్చాడు . ఇప్పుడు లియో సినిమాకు కూడా అదే టైప్ లో లింక్ ఉంటుందని అంటున్నారు.రోజు రోజుకు సినిమా పై అంచనాలు పెంచేయడం లో దర్శకులు సక్సెస్ అవుతున్నారు. ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నాం అంటే ఆ సినిమా పై ఎక్కడా కూడా హైప్ తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాగే సినిమాలను పాన్ ఇండియా హిట్ గా నిలబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ కానగరాజ్ ఒక స్టెప్ ముందే ఉంటున్నారు. విక్రమ్ సినిమాతో ఓ రేంజ్ లో హిట్ కొట్టిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నాడు. విక్రమ్ సినిమాలో చాలా మంది స్టార్స్ ను పెట్టి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్. ఇప్పుడు లియో కి కూడా అదే పెట్రన్ యూజ్ చేస్తున్నారు. లియో లో కూడా చాలా మంది స్టార్ నటించనున్నారు. విక్రమ్ సినిమాకు ఆయన గతంలో తెరకెక్కించిన ఖైదీ సినిమాకు లింక్ చేస్తూ విక్రమ్ సినిమాలో హింట్ ఇచ్చాడు . ఇప్పుడు లియో సినిమాకు కూడా అదే టైప్ లో లింక్ ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే లియో నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ న పరిచయం చేశారు లోకేష్. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజు పురస్కరించుకొని అర్జున్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో అర్జున్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విక్రమ్ సినిమాలో చివరిలో సూర్య ఎంట్రీ ఎలా ఉందో. ఇప్పుడు అర్జున్ ఎంట్రీ కూడా అలానే ఉంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన వ్యక్తిగా అర్జున్ ను చూపించారు లోకేష్. ఈ సినిమాలో హరల్డ్ దాస్ అనే పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
అర్జున్ వీడియోను లోకేష్ కానగరాజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు..
దళపతి విజయ్ లియో సినిమాను దసరా పండగ పురస్కరించుకొని అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.