Amazon Freedom Festival: వచ్చేసింది అమెజాన్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్ ఫోన్లపై ఏకంగా రూ. 5వేల వరకూ డిస్కౌంట్.. మిస్ అవ్వొద్దు..అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకూ సేల్ ఉంటుంది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. దాంతో పాటు ఎస్బీఐ బ్యాంక క్రెడిట్ కార్డుపై పదిశాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుతోంది. స్మార్ట్ ఫోన్లపై ఉన్న బెస్ట్ ఆఫర్లను పరిశీలిస్తే..మీరు మంచి స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకొంటున్నారా? ఏమైనా ఆఫర్లు వస్తే బాగుండు అని ఆగుతున్నారా? అయితే ఇక మీ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేయండి.. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫారం అమెజాన్ సరికొత్త సేల్ తో మీ ముందుకు వచ్చేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అదిరే ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ ఇప్పటకే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రాగా.. ఈ రోజు నుంచి అధికారికంగా ఈ సేల్ ప్రారంభమైంది. సేల్ లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్, క్యాష్ బాక్ లు చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా వినియోగదారులు పొందుతారు. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కేవలం స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లను ఓ సారి చూద్దాం..స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకూ సేల్ ఉంటుంది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. దాంతో పాటు ఎస్బీఐ బ్యాంక క్రెడిట్ కార్డుపై పదిశాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుతోంది. స్మార్ట్ ఫోన్లపై ఉన్న బెస్ట్ ఆఫర్లను పరిశీలిస్తే..
శామ్సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ పై బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. దీని అసలు ధర రూ. 14,999కాగా.. ఫ్రీడమ్ ఫెస్టివల్ లో భాగంగా కేవలం రూ. 9,464కే విక్రయిస్తోంది.
అలాగే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ణ కొనుగోలుపై కూడా దాదాపు రూ. 2వేల వరకూ తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 24,999కాగా డిస్కౌంట్ పోనూ కేవలం రూ. 22,499కే కొనుగోలు చేయొచ్చు.
ఈ సేల్ అందుబాటులో ఉన్న మరో ఫోన్ రియల్ మీ నార్జో 60ప్రో. దీనిపై కూడా మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. దీని మార్కెట్ ధర 23,999కాగా, ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా రూ. 22,999కే విక్రయిస్తోంది.
ఇక లేటెస్ట్ సెన్సేషన్ శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ల సిరీస్ పైనా అదిరే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ. 1,64,999కే విక్రయిస్తుండగా.. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో భాగంగా దీనిని రూ. 1,55,999కే అమెజాన్ విక్రయిస్తోంది.
ఇంకెంటి ఆలోచిస్తున్నారు.. ఆలస్యం చేస్తే మీకే నష్టం. ఈ సేల్ ఆగస్టు 8 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రకటించింది.