Viral Video: ఏంటి బ్రో అంత సాహసం చేశావ్.. ఏనుగుతో ఖడ్గమృగం ఫైటింగ్.. చివరకుజంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. మరి కొన్ని వణుకు పుట్టిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అడవిలో అతిపెద్ద జంతువు ఏనుగు. అడవులను సృష్టించేవి ఏనుగులే అని అంటుంటారు. అలాంటి ఏనుగును ఎదిరించే దైర్యం ఏ జంతువూ చేయదు. అడవికి రాజైన సింహం కూడా ఏనుగుకు భయపడుతుంది. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు.. జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. మరి కొన్ని వణుకు పుట్టిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అడవిలో అతిపెద్ద జంతువు ఏనుగు. అడవులను సృష్టించేవి ఏనుగులే అని అంటుంటారు. అలాంటి ఏనుగును ఎదిరించే దైర్యం ఏ జంతువూ చేయదు. అడవికి రాజైన సింహం కూడా ఏనుగుకు భయపడుతుంది. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగును ఢీ కొట్టే దైర్యం చేసింది ఓ ఖడ్గమృగం. నిజానికి ఖడ్గమృగాని కోపం ఎక్కువ అని అంటుంటారు.. దానికి చిరాకు తెప్పించే చిన్న శబ్దం అయినా సరే అది ఖడ్గమృగంనికి కోపం తెప్పిస్తుంది.అలాంటి ఖడ్గమృగం ఏనుగును ఎదిరించే ప్రయత్నం చేసింది . దాంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. “క్లాష్ ఆఫ్ ది టైటాన్స్” అనే క్యాప్షన్‌తో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేసిన క్లిప్ వైరల్‌గా మారింది. ఏనుగు, ఖడ్గమృగం మధ్య భీకర యుద్ధాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఏనుగుతో ఢీ కొట్టి దాని ధాటికి తట్టుకోలేక చివరకు అక్కడి నుంచి పరారయ్యింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.