సోషల్ మీడియాలో వైరల్ కావడం అంత సులభం కాదు. ఒక్కోసారి కొన్ని వీడియోలు చూడగానే వైరల్ అవుతాయి. కొన్ని నెలల క్రితం అమర్జిత్ జయకర్ అనే బాలుడు పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అంతేకాదు పాడటానికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఈ వీడియో ఇప్పటి కాదు.. గతంలోనే ఈ బాలుడు ప్రతిభ అంటూ వీడియో వైరల్ అయిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు మరికొందరు.
ప్రతి మనిషిలోనూ ఏదొక ప్రతిభ దాగుంటుంది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రజల ముందుకు వస్తుంది. ఎవరి ప్రతిభ అయినా సరే నెటిజన్లను ఆకట్టుకుంటే వారు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు. చిన్న పాటి సెలబ్రెటీ అయిపోతారు. కొందరు పాటలు పాడుతూ, మరికొందరు డ్యాన్స్ చేస్తూ ఇలా రకరకాలుగా తమ ప్రతిభను కనబరుస్తూ ఓవర్ నైట్ స్టార్లుగా మారుతున్నారు. అలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోలోని వ్యక్తులు తమ నైపుణ్యాల మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఒక చిన్నారి బాలుడు వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆ బాలుడు తన గానంతో మ్యాజిక్ చేస్తున్నాడు. అయితే ఈ వీడియో ఇప్పటి కాదు.. గతంలోనే ఈ బాలుడు ప్రతిభ అంటూ వీడియో వైరల్ అయిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు మరికొందరు.
సోషల్ మీడియాలో వైరల్ కావడం అంత సులభం కాదు. ఒక్కోసారి కొన్ని వీడియోలు చూడగానే వైరల్ అవుతాయి. కొన్ని నెలల క్రితం అమర్జిత్ జయకర్ అనే బాలుడు పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అంతేకాదు పాడటానికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. బాలుడు పాట విన్నవారి హృదయం సంతోషంతో పొంగిపోతుంది. ప్రస్తుతం, వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాలుడు పాట పాడుతూ కనిపించాడు. బాలుడు అందమైన వాయిస్ కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే గేదెపై కూర్చుని హమ్మింగ్ చేస్తున్నాడు.
బాలుడి ఈ అద్భుతమైన గానం వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో nepalioldsongandnewviralvideos పేరుతో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటి వరకూ 2 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు 71 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేశాసారు. ‘తమ్ముడి గొంతు చాలా మధురంగా ఉంది’ అని కొందరంటే, ‘టాలెంట్ బాగుంది, అయితే వేదిక తప్పు’ అని కొందరు చమత్కరిస్తున్నారు. అదేవిధంగా ఒకరు ‘ఇటువంటి ప్రతిభ కేవలం గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుంది’ అని కామెంట్ చేశారు.