Amazon Sale: ఆ స్మార్ట్ వాచ్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. రూ.7990 స్మార్ట్ వాచ్ కేవలం రూ.2799కే..!ముఖ్యంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో 65 శాతం తగ్గింపుతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్మూత్ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా మీ ఫోన్ కాల్లు లేదా నోటిఫికేషన్లను చూసుకునే సదుపాయంతో వస్తుంది. ఈ వాచ్‌లో హృదయ స్పందన రేటు, రక్తపోటు, నడక దూరం మొదలైనవి ట్రాక్ చేయవచ్చు.భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వాడుతున్నారు. మొదట్లో స్మార్ట్ ఫోన్ల రాకతో యువత వాచ్‌లను పెట్టుకోవడం మానేశారు. అయితే ప్రస్తుతం అన్ని కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేయడంతో యువత ఎక్కువగా వాటిని వాడుతున్నారు. అతి తక్కువ ధరలో వివిధ స్మార్ట్ ఫీచర్లతో లోడ్ చేసిన స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్న వారికి అమెజాన్ సేల్‌లో ఓ సరికొత్త వాచ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో వచ్చే బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో 65 శాతం తగ్గింపుతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్మూత్ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా మీ ఫోన్ కాల్లు లేదా నోటిఫికేషన్లను చూసుకునే సదుపాయంతో వస్తుంది. ఈ వాచ్‌లో హృదయ స్పందన రేటు, రక్తపోటు, నడక దూరం మొదలైనవి ట్రాక్ చేయవచ్చు. అలాగే సూపర్ స్టైలిష్ లుక్‌తో ఈ వాచ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్‌లో సింపుల్ స్టెప్స్‌తో ఈ నయా స్మార్ట్ వాచ్‌ను మనం సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ప్రారంభం ధర రూ.7990 ఉండగా ప్రస్తుతం వినియోగదారులకు కేవలం రూ.2799కే అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.బోట్ ఎక్స్టెంట్ స్మార్ట్ వాచ్ శాండీ క్రీమ్ రంగులో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 7 రోజుల బ్యాటరీ మద్దతుతో వస్తుంది. 1.69 ఎల్సీడీ డిస్ప్లే, బ్లూటూత్ 5.0 సపోర్ట్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్‌తో పాటు డస్ట్ ప్రూఫ్ వాచ్‌గా అందుబాటులో ఉంటుంది. హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీ ఓ 2 మానిటర్, పెడో మీటర్, స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్ స్టెప్ కౌంట్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌లో రావడంతో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ స్మార్ట్‌వాచ్ ఆటో స్క్రీన్ బ్రైట్నెస్, ఫైండ్ మై డివైజ్, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పాటు 14 ఆకర్షష్ణీయమైన స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. ఈ వాచ్ 300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇన్-బాక్స్ మాగ్నెటిక్ ఛార్జర్‌తో వస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.