Sneha: ఈమె అందం నీలాకాశం.. కన్నులు కలువ రేకులు.. రెడ్ డ్రెస్లో చందమామలా కనిపిస్తున్న స్నేహ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు స్నేహ. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది స్నేహ. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దొచుకుంది. రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.