2024 ఎన్నికల్లో మోడీకి ఏదీ లాభం కలుగనుంది. మహిళలే గెలిపిస్తారని అనిపిస్తోంది. ఈసారి 2024లో కుళాయి నీళ్లు, ఉచిత ఇళ్లు మోడీని గెలిపించబోతున్నాయని తెలుస్తోంది.
Modi in 2024 : 2014 ఎన్నికలు ఓవైపు కాంగ్రెస్ స్కాంలు.. అలానే మోడీ గుజరాత్ మోడల్ ను చూసి ప్రజలు వేసిన ఓట్లు. ఇక 2019 ఎన్నికలు మోడీ పాలనపై నమ్మకంతో వేసిన పాజిటివ్ ఓట్లు.. ముఖ్యంగా మహిళలు మోడీకి ఎందుకు మొగ్గు చూపారంటే.. స్వచ్ఛభారత్ తో టాయిలెట్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉచిత రేషన్ లాంటి వాటికి ఆకర్షితులయ్యారు.